tag:blogger.com,1999:blog-7202461928592464715.post5906319688461039440..comments2014-03-31T14:44:28.242+09:00Comments on గోదారి: ఈ దేశానికి మోడీ వంటి దార్శనికుడు కావాలి!Unknownnoreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7202461928592464715.post-87285120081596768362013-02-11T16:08:20.004+09:002013-02-11T16:08:20.004+09:00నిజం చెప్పారు లక్ష్మీ దేవి గారూ! మీరన్నట్టుగా ఆయన ...నిజం చెప్పారు లక్ష్మీ దేవి గారూ! మీరన్నట్టుగా ఆయన సమయపాలన నిజంగా నన్ను ముగ్ధుడ్ని చేసింది.కృతజ్ఞతలండీphanihttp://phani-flyingbirds.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-7202461928592464715.post-76474167947077997452013-02-11T15:07:38.725+09:002013-02-11T15:07:38.725+09:00అంత నిమగ్నమై మాట్లాడుతూ కూడా అరగంటకే ఇచ్చిన సమయం మ...అంత నిమగ్నమై మాట్లాడుతూ కూడా అరగంటకే ఇచ్చిన సమయం ముగిసిందా అని చూసుకోవడం, సమగ్ర అభివృద్ధి గురించి, ఈ దేశపు వనరుల గురించి, మానవ వనరుల గురించి అంత నమ్మకంగా, గౌరవముంచి నిరూపించి మాట్లాడే రాజకీయనాయకులున్నారా? మామూలు మనుషులు కూడా ఇది ఇండియా అని తేలికగా మాట్లాడుతారు. మోడీ గారికి నమస్కారములు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7202461928592464715.post-12841089869771918052013-02-11T15:02:24.888+09:002013-02-11T15:02:24.888+09:00ఎంతో విలువైన సమాచారం తెలిపినందుకు కృతజ్ఞతలు.
సగం న...ఎంతో విలువైన సమాచారం తెలిపినందుకు కృతజ్ఞతలు.<br />సగం నీటితోనూ , సగం గాలితోనూ , కాబట్టి పూర్తి లోటా నిండి ఉన్నదని చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది. చమత్కారాలకు లోటు లేదు. మీరన్నట్టు పనిచేసే ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com