కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే చాలని, మిగిలినవి అమ్ముకుంటున్నారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి గారి ఉవాచ!
అయినా మీకు సిలిండరెందుకు పనబాకవారూ? మా ఖర్మగాక పోతే, మాకు బుద్ధి లేక మీరు కేంద్రమంత్రి అయ్యారు. ఇంకెన్నాళ్ళులెండి!
అయ్యా మీరు కూడా కామెంట్ రాయండీ!
మంత్రి గారు నిజమే చెప్పారు కదండి. యేడాదికి 9 కంటే ఎక్కువ సిలిండర్లు వాడుకుని, భోజనం వండుకుని తినాలంటే ప్రజలందరూ కోటీశ్వరులు అయి ఉండాలి. లేకపోతే వీళ్ళ హయాంలో పెరిగిన ధరలని తట్టుకోవడం సామాన్యులకి సాధ్యమేనా?
రిప్లయితొలగించండినిజమేనండీ. మీరు చెప్పింది కూడా ఆలోచించవలసిందే. కోటీశ్వరులైతే తప్ప గ్యాస్ సిలిండర్ కొనలేమేమో!
తొలగించండిmantri gaarintlo sanvatsaraaniki enni cylinders vadutunnaro lekka veyyamanadi chuuddaam!
రిప్లయితొలగించండిeevide pedda cylinder. eevidaki cylinder endukandee.
తొలగించండిఅన్నం తింటారు కాబట్టి మనుషులకి సిలిండర్స్ అవసరం. గడ్డి తినే దున్నపోతుల్కి అవసరం లేదు.
రిప్లయితొలగించండి