4, అక్టోబర్ 2011, మంగళవారం

అమ్మ మనసు: ఈ రోజు సాక్షి పత్రిక లో వచ్చిన ఈ వార్త చూసి మనసు ద్రవించింది.

ఇది చదివినతరువాత  కళ్ళు చెమర్చని వాళ్ళు ఉండరని నమ్ముతున్నాను.ఈ ప్రపంచం ఇంకా ఇలా నడుస్తోందంటే అమ్మ మనసు ఇంకా .మిగిలివుంది కాబట్టే.

8 వ్యాఖ్యలు:

  1. " అమ్మ అమ్మే." అమ్మ కి సాటి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు." దేవుడే లేడనే మనిషున్నాడు-అమ్మే లేదనువాడూ ఎవరూ లేరు." అద్భుత మైన నిజం కదూ! పోస్ట్ రాసిన మీకు ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. హు! అమ్మ గ్రేటే! అమ్మ గొప్పదే! ఇంకొక పోస్ట్ కూడా వుంది చూడండి!(ఇదీ తల్లి మనసు) ఎంతోమంది అమ్మలు ప్రతి రోజూ ఇలా రోడ్డున పడుతున్నారు. కేవలం కొడుకుల వల్ల లేదా కోడళ్ళ వల్ల!

    ప్రత్యుత్తరంతొలగించు