9, నవంబర్ 2011, బుధవారం

ఏం రాయడానికీ మాటలు రావడం లేదు!

      సాక్షి పత్రికలో వచ్చిన ఈ వార్త చూడండి. మనం ఎక్కడున్నాం? 
మేరా భారత్ మహాన్!!

4 వ్యాఖ్యలు:

 1. hi

  can you please send me few details if you can, i want to arrange some help
  this is ridiculous, how can people around him live just like that?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హై సర్, మీ స్పందనకి జోహార్లు. మానవత్వం ఇంకా మిగిలివుందని రుజువుచేసారు. వివరాలు నాకూ తెలీదు.వార్త చూసిన వెంటనే ఎవరో కత్తితో గుండెలో పొడిచినట్టనిపించి బాధని మీతో పంచుకోడానికి పోస్ట్ చేసాను. వివరాలు నాకూ తెలియవు. బహుశా సాక్షి వాళ్ళని కనుక్కుంటే బావుంటుంది . నేను కూడా ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది! ఆయన పరిస్థితి చూడండి ఒక్కసారిగా ఏదో తెలియని విపరీతమయిన బాధ! నాకు తెలియక అడుగుతాను ఆ ఫోటో తీసి పత్రికలో వేసుకునే బదులు ఆ వృద్ధుడిని చూసిన వాడు ఆదుకోవచ్చుగా? దీనిని కూడా కాష్ చేసుకోవాలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. rasajna??? neeku asalu mati vundaaaa?

  journalistulu rojuki 100 mandini choostaaru, say like orphans, accidents, destitute people, crimes etc etc. and they bring these things to the society's notice and also make a call to the concerned authorities over phone immediately. sakshi vaallu just photo vesi oorukoledugaa, aa musali manishi gurunchi veelunnata varaku telusukuni raasaaru.

  oka journalist yem cheyyagaladu vaarta prachurinchadam tappa?

  ponee ee case lone cheppu, tana jebulo dabbulu teesukuni ee musalayana bagogulu choodagalada? oka chinna journalist ki anta sakthi vundaa?

  maatladite konchem buddi vundaali.

  nee yedupu anta sakshi paine. ide vaartha eenadu veste chankalu guddukuntooo cheppevaadivi, choodandi ee naduki enta manavatvamo , ee manishi baada samajaniki telisela chesi tanaki sahayam jarigela chesaaru ani. stupid

  ప్రత్యుత్తరంతొలగించు