14, ఫిబ్రవరి 2013, గురువారం

నవ్విపోదురు గాక! మాకేటి సిగ్గు!!

హె హె . ఇంకా కుంభకోణాలేం బయటకి రాలేదేమిటా, కాగ్  దెబ్బలకి జడిసి UPA  జాగర్తపడి ఉంటుందనుకుంటుండగానే, మూలిగే నక్కమీద తాటిపండు లాగా, హెలికాప్టర్ల కుంభకోణం ఇటలీ నుంచి వొచ్చి పడింది. దేశాన్ని తాకట్టుపెట్టి లంచం తీసుకున్నవాళ్ళు ఇక్కడ దర్జాగా తిరుగుతుంటే, మనవాడికి  లంచమిచ్చిన  ఇటలీ వాడికి శిక్ష పడితే గానీ ఇక్కడ లంచం మింగిన వాడి సంగతి మనకి తెలియలేదు. ఇదీ మన దౌర్భాగ్యం.

3 వ్యాఖ్యలు:

  1. volkswagen..itali,khatrochi itali..now itali!!!!యాదృచ్చికమా?లేక అమ్మ మాయా?

    Narsimha K
    (Hyd)Banglore.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. హహ్హహ్హ.మంచి సందేహమే వచ్చింది మీకు.

    ప్రత్యుత్తరంతొలగించు